Virat Kohli (8)

విరాట్ కోహ్లీకి 34 ఏళ్లు. నవంబర్ 5, 1988లో జన్మించిన కోహ్లి నేటి భారత క్రికెట్‌కు కీలకంగా మారాడు

మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు సారథ్యం వహించిన కోహ్లి బ్యాట్‌తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకోవడమే కాకుండా సంపాదనలోనూ రారాజుగా నిలిచాడు

Virat Kohli (7)

ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే 100 మంది ఆటగాళ్లలో కూడా చేరాడు

Virat Kohli (6)

భారత మాజీ కెప్టెన్ నెలలో దాదాపు రూ.5న్నర కోట్లు సంపాదిస్తున్నాడు

Virat Kohli (5)

కాగా, అతని నికర విలువ దాదాపు రూ.12 బిలియన్లుగా నిలిచింది

Virat Kohli (4)

భారత్ తరపున 102 టెస్టులు, 262 వన్డేలు, 113 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి పలు పెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు

Virat Kohli (3)

తన బ్యాట్‌పై స్టిక్కర్ ఉన్న కంపెనీ నుంచి కోహ్లీ ప్రతి సంవత్సరం దాదాపు రూ.12 కోట్లు సంపాదిస్తున్నాడు

Virat Kohli (2)

సోషల్ మీడియా ద్వారా కోహ్లి నికర విలువ రూ.328 కోట్లు పెరిగిందని ఓ నివేదిక పేర్కొంది 

Virat Kohli (1)