మన శరీరానికి అవసరమైన పోషకాల్లో  ప్రొటీన్లు కీలకం

జీవక్రియల పనితీరు, కండరాల ధృఢత్వానికి ప్రొటీన్లు చాలా అవసరం

మన శరీర బరువు  మేరకు ప్రొటీన్లు తీసుకోవాలి

శరీర బరువులో 1 కిలోకు సుమారు 0.75 గ్రాముల ప్రొటీన్లు తీసుకోవాలి

75కి.ల బరువుంటే రోజుకు  75 x 0.75 = 56.25 గ్రా. ప్రొటీన్లు తీసుకోవాలి