10 రకాల నగదుతో పాటు  ఆర్థికేతర సేవలకు  డోర్ స్టెప్ సర్వీసు సదుపాయం

నగదు డిపాజిట్, విత్‌డ్రా, చెక్కుల లావాదేవీలు, ఫారం 15 హెచ్ పికప్, డ్రాఫ్ట్ డెలివరీ, లైఫ్ సర్టిఫికేట్ పికప్,  కెవైసి పత్రాల పికప్

డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల కోసం కస్టమర్లు హోమ్ బ్రాంచ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి

SBI ఆర్థికేతర లావాదేవీలకు రూ. 60+జీఎస్టీ, ఆర్థిక లావాదేవీలకు రూ. 100+జీఎస్టీ 

SBI  ఒక్కో విజిట్‌లో రోజుకి రూ. 20 వేల వరకు నగదు విత్‌డ్రా, డిపాజిట్ ఛాన్స్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)  70 ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంగా ఉంటే..

PNB 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి డోర్ స్టెప్ సేవలు, ప్రతి విజిట్‌కు రూ. 100+జీఎస్టీ 

హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) గరిష్టంగా రూ.25వేలు, కనిష్టంగా రూ.5వేలు విత్ డ్రా ప్రతి విజిట్‌కు రూ. 100+జీఎస్టీ   రూ. 200+జీఎస్టీ