మనం రోజు కరెన్సీ నోట్లు ఉపయోగిస్తాం

కానీ  వాటి ముద్రానికి ఖర్చు ఎంత అవుతుందో  చాల మందికి తెలీదు

ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం

10 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది

100 రూపాయల నోట్లను ముద్రించడానికి 1.51 పైసలు ఖర్చవుతుంది

200 రూపాయల నోటును ముద్రించడానికి 2.15 పైసలు ఖర్చవుతుంది

500 రూపాయల నోటును ముద్రించడానికి 2.13 పైసలు ఖర్చవుతుంది

2000 రూపాయల నోటు ముద్రించడానికి 3-4 రూపాయలు ఖర్చవుతుంది