Fill in some tex
మొత్తం 5 రకాల క్షమాభిక్షలు ఉంటాయి
Fill in some tex
పార్డన్.. దీనిద్వారా నేరస్థునికి శిక్ష నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది
Fill in some tex
కమ్యూటేషన్.. దీనిలో శిక్ష విధానం మారుస్తారు. ఐతే శిక్షకాలం తగ్గించరు
Fill in some tex
రిమిషన్.. దీనిలో శిక్ష విధానం అలాగే ఉంటుంది. ఐతే శిక్షకాలం తగ్గిస్తారు
Fill in some tex
రెస్పైట్.. దీనిలో ఏదైనా ప్రత్యేక కారణం రిత్య క్షమాభిక్ష పెడతారు
Fill in some tex
రిప్రయివ్.. దీనిలో శిక్ష అమలును వాయిదా వేస్తారు
Fill in some tex
ఈ విధమైన క్షమాభిక్షలను కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆయా నేరస్తులకు ఇస్తారు