నాని ఫాన్స్, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దసరా’
ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
ఈ నేపథ్యంలో ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రనికి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు
ఇదిలా ఉంటె సబ్‌టైటిల్స్‌సహా అసభ్యకరమైన సంభాషణలకు ‘మ్యూట్’ చేయాలని సెన్సార్ బోర్డు చెపింది
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం డిస్‌క్లైమర్ ఫాంట్ పెంచమని తెలిపింది సెన్సార్ బోర్డు
వైలెన్స్ ఎక్కువగా ఉన్న సీన్స్ సీజీ తో కవర్ చేయాలని చిత్ర బృందానికి సెన్సార్ బోర్డు సూచించింది
ఇలా మొత్తంగా 16 కట్స్ ఈ చిత్రానికి చెప్పింది సెన్సార్ బోర్డు
కాగా ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది చిత్ర బృందం