మల్బరీ పండ్లలో పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలున్నాయి.

ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, కె, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి.

చర్మం మీద ముడతలు తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

కొలెస్ట్రాలు స్థాయిని తగ్గిస్తుంది. ఎర్ర రక్తకణాల పెరుగుదలకు తోడ్పడుతుంది.

రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మలబద్దకం, గ్యాస్, ఉబ్బరం నివారిస్తుంది.