వేడి నీళ్ల స్నానంతో ఎన్ని ప్రయోజనాలో..
వేడి నీళ్ల స్నానంతో ఎన్ని ప్రయోజనాలో..
వేడి నీళ్ల స్నానం చేయడం వల్ల గుండెజబ్బులు,పక్షవాతం బారిన పడే ప్రమాదం తక్కువగా ఉంటుందని జపాన్ సైంటిస్టులు సూచించారు.
వేడి నీళ్ల స్నానంతో ఎన్ని ప్రయోజనాలో..
దాదాపు 30వేల మందికిపై 22 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
వేడి నీళ్ల స్నానంతో ఎన్ని ప్రయోజనాలో..
చన్నీళ్లతో స్నానం చేసే వ్యక్తులతో పోలిస్తే వేడినీళ్లతో స్నానం చేసే వారిలో గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ 28 శాతం తక్కువని పేర్కోన్నారు.
వేడి నీళ్ల స్నానంతో ఎన్ని ప్రయోజనాలో..
అంతేకాదు వేడినీటి స్నానంతో రక్తపోటు,తలనొప్పి తగ్గుతుందట.