ఇవి దాల్చిన చెక్క నీటిని చర్మంపై అప్లై చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
ఇవి దాల్చిన చెక్క నీటిని చర్మంపై అప్లై చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
ముడతలు కోసం సూపర్.. ఈ చెక్క నీరు ముడుతలను తగ్గించడంతో పాటు చర్మాన్ని మెరుగుపరుస్తుంది
దాల్చిన చెక్క నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమలను నివారిస్తుంది
దాల్చిన చెక్క నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
చర్మంపై ఏదైనా గాయం ఉంటే.. దాల్చిన చెక్క నీటిని ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
చలికాలంలో మీ చర్మం తేమను నిలుపుకోవడానికి దాల్చిన చెక్క నీటిని ఉపయోగించాలి.