భావోద్వేగాలు శరీరానికి ఎలా హానీ చేస్తాయి తెలిస్తే షాక్ అవుతారు..!

క్రోపం.. మీ కాలేయాన్ని బలహీనపరుస్తుంది.

శోకం.. మీ ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది.

విచారం.. మీ పొట్టను బలహీనపరుస్తుంది.

ఒత్తిడి.. మీ గుండెను, మెదడునూ బలహీనపరుస్తుంది.

భయం.. మీ మూత్రపిండాలను బలహీనపరుస్తుంది.

ప్రేమ., శాంతిని, మధురానుభూతిని తెస్తుంది, మీ శరీరాన్ని, మెదడును బలంగా చేస్తుంది.

నవ్వు.. ఒత్తిడిని తగ్గిస్తుంది, చిరునవ్వు " ఆనందాన్ని పంచుతుంది.