ఒంటెలు ఎడారుల్లో నీరు లేకుండా ఎన్ని రోజులు ఉండగల్గుతాయో తెలుసా..?
ఎడారుల్లో నీరు లేకుండా రెండు వారాలకుపైగా ప్రయాణించగలవు
ఆహారం లేకుండా దాదాపు 5-6 నెలలు జీవిస్తాయి.
అందుకు కారణం ఒంటెల రక్తంలో ఎర్ర రక్తకణాలు గోళాకారంలో ఉండటం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం లేదు
ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను పది డిగ్రీల సెంట్రిగ్రేడు వరకు తగ్గించుకోగలవు
ఒంటెలకు చమట త్వరగా పట్టదు. ఒక వేళ చమట పట్టాలంటే ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటాల్సిందే.
వాటి ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సాయంతో గాలిలో ఉండే తేమను గ్రహిస్తాయి
అందు వల్ల శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటిని భర్తీ చేసుకుంటాయి