రోజూ గోరు వెచ్చని నీరు తాగితే ప్రమాదమని, ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజంతా గోరువెచ్చని నీటిని తీసుకుంటే శరీర కణాలు దెబ్బతింటాయి

వేడి నీరు గొంతు, నాలుకకు హాని కలిగిస్తుంది

పెదవులు, నోటి లైనింగ్‌, అన్నవాహికలోని కణజాలం దెబ్బతింటుంది

రోజంతా వేడి నీటిని తీసుకుంటే అది నిద్రపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

వేడి నీటిని తాగడం వల్ల రాత్రిపూట మూత్ర, మలవిసర్జన ఎక్కువగా జరుగుతుంది

వేడి నీరు మూత్రపిండాలకు కూడా హాని కలిగించవచ్చు