హార్స్‌షూ పీతల రక్తానికి విపరీతమైన డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుంచి డిమాండ్
పీతల సేకరణ, రక్తం తీయడం క్లిష్టమైన పనులే
రక్తం ధర ఒక్క లీటర్‌కు రూ.12 లక్షల పైనే
ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్లను వెచ్చిస్తుంటాయి
సముద్రం, తీర ప్రాంతాల నుంచి హార్స్‌షూ పీతలను సేకరణ
పీత గుండెకు సమీపంలోని రక్తనాళానికి సూదులు గుచ్చి రక్తం సేకరణ
స్టెంట్లు, పేస్‌మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్ పరికరాల ఎల్‌ఏఎల్‌తో పరీక్ష
రక్త కణాల్లో ఉండే రాగి అణువుల వలన నీలి రంగులో బ్లడ్