మేష రాశి..
కొత్తవారితో పరిచయాలు, జాగ్రత్తలు అవసరం, దుర్గాదేవికి ఎరుపు రంగు పువ్వులతో అర్చన
వృషభరాశి..
అనవసరమైన పనులు చేయకూడదు, మాహాలక్ష్మీకి కుంకుమార్చన చేయాలి.
మిధున రాశి..
అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదు. షేర్లు, పెట్టుబడులలో జాగ్రత్తలు. దుర్గాదేవికి కుంకుమార్చన చేయాలి. మిధున రాశి..
కర్కాటక రాశి..
కమ్యూనికేషన్ రంగాలను అనుకూలం. శ్రీ వెంకటేశ్వర దర్శనం మంచిది.
సింహ రాశి..
అనవసర విషయాల్లోకి వెళ్లోద్దు. ఆరోపణలు ఎదుర్కోంటారు. నవగ్రహ స్తోత్ర పరాయణం చేయాలి.
తులరాశి..
బంధువులతో విరోధాలు వస్తాయి. మాహాలక్ష్మీకి ఎరుపు రంగు పువ్వులతో అర్చన
వృశ్చిక రాశి..
ఖర్చులు పెరుగుతాయి. పేదవారికి గోధుమలు ధానం చేయాలి.
ధనుస్సు రాశి..
ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. పేదవారికి పాలు, పండ్లు ధానం చేయడం మంచిది.
మకర రాశి..
అవకాశాలను జారవిడుచుకుంటారు. జాగ్రత్తలు అవసరం. దేవి ఖడ్గమాల స్తోత్రం మంచిది.
కుంభ రాశి..
ప్రయణాలు చేస్తారు. ఆర్థిక లాభాలుంటాయి. అష్టలక్ష్మి స్తోత్రం మంచిది.
కుంభ రాశి..
ప్రయణాలు చేస్తారు. ఆర్థిక లాభాలుంటాయి. అష్టలక్ష్మి స్తోత్రం మంచిది.
మీన రాశి..
ఖర్చులు తగ్గించాలి. అనుకున్న పనులు జరగవు. పరమేశ్వరుని ఆరాధన మంచిది.