యువత కోసం అదిరిపోయే స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈవీ తయారీ సంస్ధ హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మొదటి స్వదేశీ హైపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ హాప్ ఆక్సోను త్వరలో లాంచ్ చేయనుంది.
యువత కోసం అదిరిపోయే స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్
రాబోయే హైస్పీడ్ మోటార్ సైకిల్ జైపూర్‌లో ఉత్పత్తి చేయనుంది.
యువత కోసం అదిరిపోయే స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్
హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ హాప్ ఆక్సో 130-150 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
యువత కోసం అదిరిపోయే స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్
10 సెకన్ల కంటే తక్కువ సమయంలో గంటకు 80/90 కిలోమీటర్లు చేరుకోగలదని కంపెనీ పేర్కొంది.