మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ముద్దుగుమ్మ హనీ రోజ్

ఈ మధ్య తెలుగులో బాలకృష్ణ సరసన ‘వీరసింహా రెడ్డి’ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు

హనీ రోజ్ తాజాగా హైదరాబాద్‌లోని మదీనా గూడలో జిస్మత్ జైలు మండీని ప్రారంభించిన ఆమె మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు

‘‘వీర‌సింహా రెడ్డిలో  బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో నటించడం కల నిజమైనట్టు ఉంది

వీరసింహా రెడ్డి కోసం గోపీచంద్ మలినేని నాకు ఫోన్ కాల్ చేసి మూవీ గురించి క్లుప్తంగా వివరించారు. ఫోన్ రావడంతోనే నేను ఆశ్చర్యపోయాను

సోషల్ మీడియాలో మంచి, చెడ్డ రెండు రకాల కామెంట్స్ వస్తాయి. ఆ రెండింటిని నేను బాగా ఎంజాయ్ చేస్తాను.

నాకు కేరళ ఫుడ్ అంటే చాలా ఇష్టం. హైదరాబాదీ బిర్యానీ, అన్నం, పెరుగు కూడా నచ్చింది. రొమాంటిక్ పాత్రలు చేయాలని ఉంది.

పెళ్లి అంటే బాధ్యత. అందుకే ప్రతి అంశంతో ప్రేమలో ఉన్నాను’’ అని మీడియాతో మాట్లాడారు హనీ రోజ్