హనీరోజ్కు అవకాశాలు దూరం.. ఎక్కడమ్మాయి ?..
వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
ఇందులో బాలయ్య సరసన నటించింది హానీ.
గ్లామర్ పరంగా మాస్ ఆడియన్స్ను మెప్పించింది.
దీంతో ఒక్కసారిగా ఫాలోయింగ్ మారిపోయింది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంది.
ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు ఈ బ్యూటీ.
దీంతో తెలుగులో మళ్లీ అవకాశాలు దూరమైనట్లుగా టాక్.