హనీరోజ్  హాట్ టాపిక్ అయిన పేరు

హనీ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చింది

హనీరోజ్ బోల్డ్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్

మోహన్ లాల్ మాన్‌స్టర్ లో నటించింది ఈ బ్యూటీ

మంచు లక్ష్మీతో కలిసి లిప్ లాక్ సీన్స్ చేసి షాక్ ఇచ్చింది

బాలయ్య  వీరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్ర

తెలుగులో అవకాశాలు వస్తాయని ఆశపడుతోన్న భామ