వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది హానీ రోజ్

అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ

గ్లామరస్ హీరోయిన్ గా హనీ రోజ్ కి క్రేజ్

అమ్మడి అందాలకు కుర్రకారంతా ఫిదా అయ్యారు

మలయాళంలో స్టార్ హీరోల జోడీగా ఆమె బిజీ

ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి

త్వరలోనే ఇక్కడి సీనియర్ హీరోల సరసన సందడి చేసే ఛాన్స్