పెళ్లి వద్దు.. కానీ భర్త కావాలంటున్న హానీరోజ్..

వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది హానీరోజ్. 

సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యింది ఈ బ్యూటీ. 

తాజాగా ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

ప్రేమలో పడాలని ఉందని.. కానీ ఆ అదృష్టం తనకు లేదట. 

కాని చిన్నప్పటి నుంచి పెళ్లంటేనే ఇష్టం లేదంటున్న హనీ. 

పెళ్లంటే కేవలం ప్రదర్శన కోసమే చేసుకుంటారు. 

తమ దగ్గరున్న డబ్బు చూపించేందుకే హడావిడి పెళ్లిళ్లు. 

కానీ తమ సంతోషం కోసం పెళ్లి చేసుకునేవారు తక్కువ. 

నన్ను అర్థం చేసుకునే భాగస్వామి కావాలి.. 

అందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది హానీ.