కోమలమైన వర్చస్సు... తళుకుబెళుకులతో మాలీవుడ్‌లో యూత్ హార్ట్స్ దోచేస్తోంది హనీ రోజ్ వర్గీస్
తమిళ్, తెలుగు సినిమాల్లో కూడా తన మార్క్ చూపించింది
ఈ వర్షం సాక్షిగా, ఆలయం వంటి తెలుగు సినిమాల్లో నటనతోపాటూ చక్కటి అభినయాన్ని చూపించిందీ శాండల్ బ్యూటీ
చాలా కాలం తర్వాత ఇప్పుడు బాలయ్య వీరసింహా రెడ్డితో మరోసారి తెలుగు తెరపై సందడి చేసింది
మలయాళీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది హనీ రోజ్
ఇక ఇప్పుడు వీరసింహా రెడ్డి చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంటుంది
ఇందులో బాలకృష్ణకు తల్లి పాత్రలో.. అలాగే భార్య పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది
ఈ సినిమా ఆమె తెలుగులో వరుస అవకాశాలతో బిజీ కానుందని అంటున్నారు సినీ విశ్లేషకులు