చర్మ సంరక్షణలో తేనె  సూపర్‌గా పనిచేస్తుంది

తేనెలో పోషకాలు  పుష్కలంగా ఉంటాయి

 నిమ్మ, తేనె ఫేస్‌ మాస్క్‌  చర్మాన్ని మృదువుగా చేస్తుంది

పెరుగు, తేనె చర్మాన్ని లోపలి నుంచి రిపేర్‌ చేస్తుంది

తేనె, గుడ్డు చర్మాన్ని  మెరిసేలా చేస్తుంది