స్పోర్ట్స్‌ బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌ తెలిపిన హోండా

హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ ధరలను భారీగా తగ్గించింది

 హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ లాంచ్‌ ధర రూ. 32.68 (ఎక్స్-షోరూమ్ ధర) లక్షలు

ఈ బైక్‌ ధర తగ్గింపులో రూ.23.11 లక్షలకు రానుంది

ఈ హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ బైక్‌ రెండు వేరియంట్లలో రానుంది