హోండా CB300F బైక్‌పై బంపర్‌ ఆఫర్‌

హోండా కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్ నుండి CB300F బైక్‌ను కొనుగోలు చేస్తే రూ.50,000 తగ్గింపు

ఈ బైక్ ధర రూ.1.76 లక్షల నుంచి రూ.1.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) 

డిస్కౌంట్ కంటే ముందు బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.26 లక్షల నుండి రూ.2.29 లక్షల వరకు ఉంది

ఈ సమయంలో తగ్గింపు తర్వాత హోండా CB300F ధర మునుపటి కంటే చాలా చౌకగా మారింది

బైక్ స్టాక్ అయిపోయే వరకు ఈ ఆఫర్ చెల్లుబాటులో

హోండా