Honda SP 125 బైక్‌ ధర రూ.79,715, లీటర్‌ పెట్రోల్‌కు మైలేజీ 65  కిలోమీటర్లు

Honda Activa 6G ధర రూ.70,953, సీసీ 109.51, మైలేజీ 50 కిలోమీటర్లు

Honda Livo ధర రూ.72,850, సీసీ 109.51, మైలేజీ 60 కిలోమీటర్లు

Honda CD 110 Dream ధర రూ.65,904, సీసీ 109.51, మైలేజీ 65 కిలోమీటర్లు

Honda Dio ధర రూ.68,899, సీసీ 109.51, మైలేజీ 50 కిలోమీటర్లు ఈ పైవన్ని ధరలు ప్రాంతాలను బట్టి ఉంటుంది