మార్కెట్లోకి రానున్న యాక్టివా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

పనులు వేగవంతం చేసిన హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశీయ మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు

2031 నాటికి 10 ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేయాలనే లక్ష్యం

ఇందులో తొలి మాడల్‌ యాక్టివా కావడం విశేషం

ఫిక్స్‌డ్‌ బ్యాటరీతో యాక్టివా ఎలక్ట్రిక్‌ మాడల్‌ను తీర్చిదిద్దుతోంది