కీళ్ల నొప్పుల నుంచి     ఉప‌శ‌మ‌నానికి..

వేడి లేదా చ‌ల్ల‌టి నీటిలో నాన‌బెట్టిన వ‌స్త్రాన్ని నొప్పి ఉన్న ప్ర‌దేశంలో పెట్టాలి. నూనె రాసి మెల్ల‌గా మ‌సాజ్ చేయాలి.

కీళ్ల నొప్పుల నుంచి  ఉప‌శ‌మ‌నానికి..

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండే ఫూడ్ తీసుకోవాలి.

కీళ్ల నొప్పుల నుంచి  ఉప‌శ‌మ‌నానికి..

క్యారెట్, క్యాప్సికం, బీన్స్‌, చిక్కుడు తినాలి.

కీళ్ల నొప్పుల నుంచి  ఉప‌శ‌మ‌నానికి..

బేకరీ ఫూడ్స్‌, వేపుళ్లు, స్వీట్ల‌కు దూరంగా ఉండాలి. చేప‌లు, రోయ్యలు తినాలి.

కీళ్ల నొప్పుల నుంచి  ఉప‌శ‌మ‌నానికి..

రోజూ గ్లాస్ పాల‌లో అర టీస్పూన్ పసుపు క‌లుపుకుని తాగాలి.

కీళ్ల నొప్పుల నుంచి  ఉప‌శ‌మ‌నానికి..