3 టేబుల్ స్పూన్ల తేనె, 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై బ్రష్‌తో అప్లై చేయండి

ముందు ముఖం కడుక్కుని ఆ తడి ముఖంపై అప్లై చేయాలి

10 నిమిషాలు అలాగే ఆరనివ్వండి

తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి