గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి రోజుకు 3 - 4 సార్లు పుక్కిలించాలి

త్రిఫల చూర్ణాన్ని వేడి నీటిలో కలిపి కూడా నోటిని శుభ్రపరచుకోవచ్చు

గాయం మీద తేనె పూసినా ఉపశమనం కలిగిస్తుంది

వేడి నీటిలో టీ స్పూన్‌ బేకింగ్‌ సోడా కలిపి పుక్కిలించినా ఫలితముంటుంది

అల్సర్‌ గాయంపై కొబ్బరి నూనె కూడా రాయవచ్చు