కాఫీ పొడి నిల్వ చేసిన డబ్బాలో రెండు బిర్యానీ ఆకులు వేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది
కూరల్లో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యం పిండి కలపండి
పెనాన్ని బాగా వేడిచేసి దానిపై రెండు కర్పూరం బిళ్లలు వేస్తే, ఆ పొగకు ఈగలు రావు
దోశలు రుచిగా కరకరలాడాలంటే పిండిలో కాస్త పంచదార వేస్తే సరి
కూరలు రుచిగా ఉండాలంటే నూనెలో కాస్త మొక్కజొన్నపిండి కలిపితే సరి
పిన్నీసుల కోసం వెతుక్కోకుండా ఉండాలంటే డ్రెస్సింగ్ సొరగులో చిన్న అయస్కాంతం ముక్క వేయండి
సాంబ్రాణిలో వేపాకుల పొడి కలిపి పొగవేస్తే దోమల బెడద తగ్గుతుంది