తీవ్రమైన పంటి నొప్పి నివారణకు కొన్ని సహజ చిట్కాలు

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది  బ్యాక్టీరియాను చంపి పంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

పంటి నొప్పి, చిగుళ్ల నొప్పులు త్వరగా తగ్గడానికి పుదీనా మంచి సహాయకారి

పంటి నొప్పి  నుండి ఉపశమనం పొందడానికి లవంగాలు ఉపయోగపడతాయి

పంటి నొప్పికి జామ ఆకులు మంచి మెడిసిన్. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది.

ఉప్పు గోరువెచ్చని నీరు పంటి నొప్పి నుండి త్వరగా ఉపశమనం ఇస్తుంది

నొప్పిని త్వరగా తగ్గడానికి ఐస్ క్యూబ్ కూడా పని చేస్తుంది