చలికాలంలో సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి
ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు జలుబు-దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది
వీటితోపాటు జ్వరం, పలు రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటాయి
ఈ సమస్యలను ఎదుర్కోవటానికి మీరు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే.. వెంటనే ఉపశమనం లభిస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు
తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మీ గొంతుకు వెంటనే ఉపశమనం కలిగిస్తాయి
పుదీనా, చమోలి టీ గొంతు సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తాయి
గొంతు నొప్పికి మెంతి టీ సహజసిద్ధమైన ఔషధం. ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది
దాల్చిన చెక్క టీ, అల్లం-తులసి టీ, నిమ్మకాయ తేనె టీ లేదా, మసాలా టీ వంటివి మీ గొంతుకు మేలు చేస్తాయి