ఈ రోజుల్లో మనుషులకి జుట్టు రాలు సమస్య ఎక్కువ

కాలుష్యం, రసాయన సాంపూలే జుట్టు రాలు సమస్యకి కారణం

జుట్టును శుభ్రం చేసుకున్న తర్వాత నూనె రాయాలి

ఉసిరి, గులాబీ, రీత కలిగిన నూనెలు జుట్టుకు మంచిది.

వారానికి 2 సార్లు జుట్టుని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది

ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటే హెయిర్ ఫాలికల్స్ కు పోషణ లభిస్తుంది.

కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయాలు తీసుకోండి

తలను కడిగేముందు గోరువెచ్చని నూనె తో మసాజ్ చేయండి