నరాల బలహీనతకు ఇలా చెక్ పెట్టండి.
5 స్పూన్ల పుచ్చకాయ గింజలు, 5 స్పూన్ల అవిసె గింజలు, రెండు బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, అర స్పూన్ మిరియాలు, పది వాల్‌నట్స్, కొద్దిగా పటిక బెల్లం మిక్స్ చేసి పొడి చేయాలి.
గ్లాస్ గోరువెచ్చని పాలలో, నీటిలో ఒక స్పూన్ పొడిని కలుపుకుని రోజూ తాగాలి.
ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ పటిష్టమవుతుంది.
ఎముకలు, దంతాలు కూడా బలంగా తయారవుతాయి.