తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు

అలర్జీ శరీరంపైనే కాదు తలలో కూడా వస్తుంది. ఈ చిట్కాతో తల దురదకు చెక్‌ పెట్టొచ్చు

అర స్పూన్‌ మిరియాలు, అర స్పూన్‌ పాలతో కలిపి బాగా నూరాలి

తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టుకోవాలి

కొద్దిగా వేడి ఉండగానే తలకు పట్టించాలి.

అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి.

ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తలదురద పూర్తిగా పోతుంది.