కళ్ళను శుభ్రమైన నీటితో కడగాలి. కళ్ళలో దురద ఉంటే భయపడవద్దు

దీని కోసం శుభ్రమైన, చల్లటి నీటిని చల్లుకోండి

ఇలా చేయడం వల్ల కంటి చికాకు నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది, తద్వారా మీరు పదే పదే దురద పడకుండా ఉంటారు

కాటన్ బాల్ సహాయంతో రోజ్ వాటర్ ను కళ్లలో పట్టించి కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి

అలోవెరా జెల్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నందున కళ్ల దురదను దూరం చేస్తుంది

అయితే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నందున కళ్ల దురదను కూడా దూరం చేస్తుంది

ఇందుకోసం మీ ఇంట్లోని కుండీలో నాటిన కలబంద ఆకులను తీసుకుని అందులోని జెల్‌ను బయటకు తీయండి

ఇప్పుడు కాటన్ సహాయంతో కళ్ల చుట్టూ అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో కళ్లను కడగాలి