తలనొప్పి ఒక సాధారణ సమస్య. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు

అటువంటి పరిస్థితిలో మాత్రలు తీసుకునే బదులు మీరు ఇంటి నివారణలను అవలంబించవచ్చు

ఇది తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ 5 హోం రెమిడిస్‌ చక్కగా పనిచేస్తాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం

నీరు ఎక్కువగా తాగడం వలన తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది

ఒక కప్పు అల్లం టీ తాగవచ్చు. మీరు నుదిటి, మెడ, వెనుక కూడా అల్లం నూనెను మసాజ్ చేయవచ్చు

నిద్ర లేకపోవడం తలనొప్పిని తేవడమే కాకుండా అలసటను కూడా తీసుకొస్తుంది. అప్పుడు ఏకైక మార్గం నిద్ర పోవడమే

ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలు చేయడం వల్ల తలనొప్పిని తగ్గించవచ్చు

టవల్‌లో చుట్టిన ఐస్ క్యూబ్‌లను ఉపయోగించవచ్చు. మీ తలపై 15 నిమిషాల పాటు ఉంచి, 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోండి