భూమికి న్యాయపరమైన వివాదాలను పరీక్ష చేయించుకోవాలి
భూమి డాక్యుమెంట్లు అన్నింటినీ నిర్థారించుకోవాలి
మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటే.. పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి
ఇంటి నిర్మాణానికి అనువైన భూమిని సివిల్ ఇంజినీర్ చేత పరీక్ష చేయించాలి
భూమికి ముఖ్య సదుపాయాలు.. రోడ్డు, ఆస్పత్రులు, స్కూల్, నీరు, విద్యుత్తు సేవలు ఉండేలా చూసుకోవాలి
మీ ఫ్లోర్ ఏరియా నిష్పత్తిని (ఎఫ్ఎఆర్) తెలుసుకోండి.