పాప్ సింగర్ సింగర్ మడొన్నాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆమె వయసు 64 ఏళ్లకు చేరుకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఐసీయూలో మడోన్నా.. కదల్లేని స్థితిలో పాప్ సింగర్

ప్రముఖ పాప్ సింగర్ సింగర్ మడొన్నా గురించి తెలియనివారుండరు

 వయసు 64 ఏళ్లకు చేరుకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు

ప్రముఖ పాప్ సింగర్ సింగర్ మడొన్నా గురించి తెలియనివారుండరు

తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు

ఆమె శరీరం స్పందించలేని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది

న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు

తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురైన మడొన్నా

ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు

ఈ విషయాన్నీ మడొన్నా మేనేజర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు

ఆసుపత్రిలో మడొన్నాకు తోడుగా ఆమె కూతురు లియోన్ ఉన్నారు