హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ యుద్ధం జరుగుతన్న సమయంలో  ఉక్రెయిన్ చేరుకున్నారు

ఎల్వివ్స్ కేఫ్‌లో ఏంజెలీనాను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు

జోలీని ఉక్రెయిన్‌లో అభిమానులను పలకరించారు 

జోలీని ఉక్రెయిన్‌లో అభిమానులను పలకరించారు

జోలీ క్యాజువల్ లుక్ లో కనిపించింది 

ఏంజెలీనా కేఫ్ నుంచి వస్తున్న వీడియో వైరల్ అవుతోంది

పిల్లలతో ఏంజెలీనా జోలీ ఫోటోలకు ఫోజులిచ్చారు

జోలీ ఉక్రెయిన్‌కు చెందిన వైద్య వాలంటీర్‌లను కలుసుకుంది