1

గోవాలో హోలీ వేడుకలను 5 రోజుల పాటు షిగ్మో-ఫెస్టివల్ గా జరుపుకుంటారు.

2

ఉత్తరప్రదేశ్‌లోని బర్సానాలో హొలీ వేడుకలు ప్రసిద్ధి.. విదేశీయలు కూడా పాల్గొంటారు. 

3

మణిపూర్ లో 5 రోజుల పాటు హోలీ వేడుకలు. యో సాంగ్ గా జరుపుకుంటారు

4

పురూలియాలో ఒక రోజు ముందు హోలీ జరుపుకుంటారు. 

5

బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయంలో హోలీ వేడుక భిన్నం 

Web storie end slide

Web storie end slide