రంగులకు అవసరమైన పువ్వులను సేకరించండి

పువ్వులను బాగా కడిగి.. వాటిని ఎండలో ఆరబెట్టండి

ఎండిన పువ్వులను సేకరించి వాటి రేకలు విడదీయండి.. 

వేరు చేసిన రేకలు గ్రైండ్ చేసి పొడి చేసుకోండి 

గ్రైండింగ్ చేసే సమయంలో 2-3 చుక్కల గంధపు నూనె జోడించండి 

గంధపు నూనె రంగులకు మంచి స్మెల్ ని అందిస్తుంది.  

ఈ రంగుల్లో అవసరం అనుకుంటే కొంచెం బియ్యం పిండిని జోడించండి