శరీరంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
కిడ్నీల్లో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంది.
మూత్రాశయంపై ఒత్తిడి బాగా పెరుగుతుంది.
కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
కనీసం 2 గంటలకు ఒకసారైనా మూత్ర విసర్జన చేస్తే మంచిది.