2019 సంవత్సరంలో ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్ స్కీ

పొలిటికల్ ఎంట్రీకి ముందు నటుడు, హాస్య నటుడిగా సుపరిచితుడే

జెలెన్ స్కీ లాలో డిగ్రీ పొందినా  ఆ వృత్తిని ఎప్పుడూ చేయలేదు

జెలెన్ స్కీ తాత  రెండో ప్రపంచ యుద్ధంలో  రెడ్ ఆర్మీలో పనిచేశాడు

కామెడీ టీవీ షోలతో  జెలెన్ స్కీ‌ చాలా పాపులర్ అయ్యాడు

ఒక పాఠశాల  ఉపాధ్యాయుడిగానూ  జెలెన్ స్కీ పనిచేశారు

గంభీరమైన వాక్చాతుర్యం  జెలెన్ స్కీ సొంతం..

2003లో ఒలెనాతో జెలెన్ స్కీ‌కి వివాహం.. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు