పవర్ ఆఫ్ కంటెంట్.. ఈ పదం ఎక్కువగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పదం ఇది

హీరో ఎవరో తెలియకపోయినా దర్శకుడి గురించి క్లారిటీ లేకపోయినా సినిమాలు మాత్రం కేవలం కంటెంట్‌తోనే రప్ఫాడిస్తున్నాయి

ఇలా కంటెంట్ తో 2022లో భారీ విజయాన్ని అందుకొన్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం

కంటెంట్ వల్ల హిట్ అయినా సినిమాల్లో కాంతారా మొదటి స్థానంలో ఉంటుంది 

కార్తికేయ 2 కూడా ప్యూర్ కంటెంట్‌తోనే 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది

2022లో కేవలం కంటెంట్‌తోనే రప్ఫాడించిన మరో సినిమా ది కాశ్మీరీ ఫైల్స్

ధనుష్ తిరు సినిమా ప్రమోషన్ లేకపోయినా భారీ విజయాన్ని సాధించింది

శివకార్తికేయన్ కాలేజ్ డాన్ సినిమా కేవలం కంటెంట్ కారణంగానే బ్లాక్‌బస్టర్ అయ్యింది