భారత్ లో బడ్జెట్  ఇప్పటివరకూ ఇలా

1948 లో తొలి బడ్జెట్  197 కోట్లతో  ప్రవేశపెట్టారు

ఇప్పటివరకూ 26 గురు  ఆర్ధిక మంత్రులు  బడ్జెట్ అందించారు

మొత్తం 92 బడ్జెట్ లు  ప్రవేశపెట్టారు

ఫిబ్రవరి 1వ తేదీన  ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  బడ్జెట్ ప్రవేశపెడతారు

గతేడాది తొలిసారిగా  కరోనా కారణంగా బడ్జెట్  సాఫ్ట్ కాపీలలో  సభ్యులకు అందచేశారు

ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్  వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.