ప్రకృతి అందాల మధ్య వెలిసిన శైవ క్షేత్రం సలేశ్వరం
సెలయేర్లలో స్నానమాచరించి స్వామిని దర్శించుకునే భక్తులు
ఈ నీటిలో స్నానం చేస్తే రోగాలు నయం అవుతాయని విశ్వాసం
శివుడు అర్జునికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడని స్థల పురాణం
శివయ్యకు చెంచులే పూజలు.. ఆకులు, పండ్లు నైవేద్యం
స్వామి సన్నిధిలో వీరభద్ర స్వామి దేవాలయం, గంగమ్మ తల్లి ఆలయాలు
చైత్ర శుద్ధ త్రయోదశి నుండి బహుళ తదియ వరకు స్వామి వారి వార్షికోత్సవాలు
చైత్ర శుద్ధ పౌర్ణమిన స్వామివారిపై వెన్నెల కాంతి.. దర్శనం కోసం పోటెత్తే భక్తులు
చైత్ర శుద్ధ పౌర్ణమికి 5 రోజులే ఇక్కడికి వెళ్ళడానికి అనుమతి