ఇంగువతో ఎన్ని ప్రయోజనాలో
పరగడుపున ఇంగువ నీరు తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది
ఇంగువతో ఎన్ని ప్రయోజనాలో
ప్రతిరోజు ఇంగువ నీటిని తాగితే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
ఇంగువతో ఎన్ని ప్రయోజనాలో
జలుబు, దగ్గు వంటి సమస్యలను ఇంగువ దూరం చేస్తుంది.
ఇంగువతో ఎన్ని ప్రయోజనాలో
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఇంగువ నీరు ఉపశమనం కలిగిస్తుంది.
ఇంగువతో ఎన్ని ప్రయోజనాలో
జీర్ణసంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఐబీఎస్ వంటి సమస్య ఉన్నా తొలగిపొతుంది..