వరుసగా రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌

37 ఏళ్ల తర్వాత ఒకపార్టీ వరుసగా రెండోసారి అధికారం దక్కించుకోవడం ఇదే తొలిసారి

1996 తర్వాత 100 సీట్లు దాటిన ప్రతిపక్షంగా ఎస్పీ

కాంగ్రెస్‌, బీఎస్‌పీ అడ్రస్‌ గల్లంతు

ఐదేళ్లూ పూర్తికాలం పదవిలో ఉండి.. రెండోసారి గెలిచిన యూపీ తొలి ముఖ్యమంత్రిగా యోగి