రక్షణ రంగం ₹5,25,166 కోట్లు

రైల్వేలు ₹1,40,367 కోట్లు

గ్రామీణభివృద్ది  ₹1,38,204 కోట్లు

వ్యవసాయం ₹1,32,514 కోట్లు

హోం శాఖ ₹1,85,777 కోట్లు

ఆరోగ్యం,  కుటుంబ సంక్షేమ ₹86,606 కోట్లు

విద్య శాఖ ₹1,04,278 కోట్లు

వాణిజ్యం, పరిశ్రమలు ₹53,116 కోట్లు

హౌసింగ్‌, పట్టణాభివృధ్ది ₹76,549 కోట్లు 

రోడ్డు, రవాణా ₹1,99,108 కోట్లు

సైన్స్‌ & టెక్నాలజీ ₹30,571 కోట్లు

క్రీడలు ₹3,062 కోట్లు